Rayachoti: మార్కెట్ బాబులు కుమార్తె ఎంగేజ్‌మెంట్‌కు డాక్టర్ మండిపల్లి హాజరు

Rayachoti: రాయచోటిలో నిర్వహించిన మార్కెట్ బాబులు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు టీడీపీ నేతలు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి హాజరయ్యారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Sept 2026 10:00 PM IST
Rayachoti
X

Rayachoti: మార్కెట్ బాబులు కుమార్తె ఎంగేజ్‌మెంట్‌కు డాక్టర్ మండిపల్లి హాజరు

Rayachoti: రాయచోటి పట్టణంలోని లయ ఫంక్షన్ హాల్‌లో మార్కెట్ బాబులు గారి కుమార్తె ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, మౌర్యా రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI