Rayachoti: నియోజకవర్గంలో టీడీపీ నేత మండిపల్లి పర్యటన.. ప్రజా సమస్యలపై ఆరా!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం నాయనవారిపల్లిలో టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పర్యటించారు.
Rayachoti: నియోజకవర్గంలో టీడీపీ నేత మండిపల్లి పర్యటన.. ప్రజా సమస్యలపై ఆరా!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం నాయనవారిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు స్థానిక దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన నూతన బోరు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామాభివృద్ధికి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నార.
Next Story




