Kanipakam: కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు!
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.
Kanipakam: కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు!
Kanipakam: శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.
Next Story




