Irala: ఐరాల మండలం గుబ్బిళ్ళవారిపల్లి వద్ద విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి!
Irala: చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుబ్బిళ్ళవారిపల్లి వద్ద హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి గజరాజు మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
Irala: ఐరాల మండలం గుబ్బిళ్ళవారిపల్లి వద్ద విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి!
Irala: పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం గుబ్బిళ్ళవారిపల్లి సమీపంలో విద్యుత్ తీగలకు తగిలి గజరాజు మృతి చెందింది అన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు.
గజరాజు మృతి చెందిన పంట పొలాల పైన హై వోల్టేజ్ విద్యుత్ తీగలు ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యుత్ తగిలి గజరాజు మరణించిందా లేక వేరే కారణాలతో ఏమైనా మరణించిందా అనే కోణంలో జిల్లా ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. కరెంట్ షాక్ వల్లే మృతి చెందిందని జిల్లా ఫారెస్ట్ అధికారులు తెలిపారు.




