Kuppam: కుప్పంలో ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం చేయడంతో రైతుల ఆందోళన!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

KUMAR, KUPPAM
Published on: 12 Nov 2026 12:36 PM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం చేయడంతో రైతుల ఆందోళన!

Kuppam: కుప్పం నియోజకవర్గంలో రైతుల ల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు గుంపు. కుప్పం మండలంలో గుంపు ఏనుగుల సంచారం. మల్లంచెరువు, ఊరినాయనకొత్తురు సమీపంలో ఏనుగుల గుంపు.

ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమైనట్లు రైతుల ఆవేదన. ఏనుగుల సంచారంతో ఆందోళనలో స్థానిక రైతులు. ఏనుగులను తమిళనాడు అటవీ ప్రాంతం వైపు తరలించేందుకు చర్యలు.

ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవి అధికారుల సూచన. ప్రభుత్వం ఇప్పటికైనా ఏనుగుల నుండి రైతులని కాపాడాలని రైతుల కోరుతున్నారు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM