Madanapalle: నిమ్మనపల్లిలో వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన తండ్రి కొడుకులు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున తండ్రి టీ. రాజన్న, కుమారుడు విశ్వనాధ్ జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 23 Oct 2026 1:44 PM IST
Madanapalle
X

Madanapalle: నిమ్మనపల్లిలో వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన తండ్రి కొడుకులు!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో జడ్పిటిసి అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున టీ. రాజన్న, ఆయన కుమారుడు విశ్వనాధ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తండ్రి కొడుకులు జడ్పిటిసి అభ్యర్థులుగా వైసీపీ తరఫున నామినేషన్లు వేయడంతో స్థానికంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle