Kuppam: కుప్పం ఎర్ర ఆముదం కాయలు తిని ఐదుగురు చిన్నారుల అస్వస్థత!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఎర్ర ఆముదం కాయలు తిని ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నారు.

KUMAR, KUPPAM
Published on: 26 Aug 2026 7:43 AM IST
Kuppam
X

Kuppam: కుప్పం ఎర్ర ఆముదం కాయలు తిని ఐదుగురు చిన్నారుల అస్వస్థత!

Kuppam: కుప్పం నియోజకవర్గం. కంగుంది పంచాయతీలోని. ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత. కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఆనందపడ్డారు..

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story