Madanapalle: దేవుని ఆశీస్సులతో దేవత డిజిటల్స్ సతీష్ గృహప్రవేశం!

Madanapalle: మదనపల్లెలో దేవత డిజిటల్స్ అధినేత సతీష్ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి.

Srinivasulu, Madanapalle
Published on: 24 Aug 2026 2:29 PM IST
Madanapalle
X

Madanapalle: దేవుని ఆశీస్సులతో దేవత డిజిటల్స్ సతీష్ గృహప్రవేశం!

Madanapalle: దేవత డిజిటల్స్ అధినేత శ్రీ సతీష్ నూతన గృహప్రవేశ కార్యక్రమం సోమవారం శేషమహల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. సతీష్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జి గంగారపు రాందాస్ చౌదరి కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని సతీష్‌ను అభినందించారు. నూతన గృహంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story