Madanapalle: పనసమాకులపల్లిలో వైభవంగా గంగమ్మ ఉత్సవాలు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని పనసమాకులపల్లిలో గంగమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది.
Madanapalle: పనసమాకులపల్లిలో వైభవంగా గంగమ్మ ఉత్సవాలు!
Madanapalle: మదనపల్లె పనసమాకులపల్లిలో బుధవారం నిర్వహించిన గంగమ్మ అమ్మవారి జాతరలో యువ నాయకులు రాఘవ ఆహ్వానం మేరకు వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరై స్థానిక యువ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




