Punganur: బోయకొండ గంగమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం!

Punganur: బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

MAHESH, PUNGANOOR
Published on: 14 Oct 2026 7:57 AM IST
Punganur
X

Punganur: బోయకొండ గంగమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం!

Punganur: అన్నపూర్ణ దేవిగా అవతరించిన శ్రీ బోయకొండ గంగమ్మ. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగముగా మూడవరోజు బుధవారం శ్రీ బోయకొండ గంగమ్మ అన్నపూర్ణాదేవిగా అవతరించింది. సూర్యోదయాన్ని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు పూజారులు అనంతరం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR