Chittoor: మామిడికి రూ.4 మద్దతు ధర ఇచ్చింది కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే!
Chittoor: పేరును చూసి ఓర్వలేకే వైసీపీ మామిడి కాయల డ్రామాలు ఆడుతోందని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్ విమర్శించారు.
Chittoor: మామిడికి రూ.4 మద్దతు ధర ఇచ్చింది కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే!
చిత్తూర్: రైతులను అన్ని విధాల ఆదుకుంటూ, తోతాపురి మామిడికి రూ.4 మద్దతు ధరను ముందుగానే ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కస్సుతోనే వైసీపీ మామిడి కాయల డ్రామాలు ఆడుతోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ విమర్శించారు.
కూటమి నాయకులతో కలిసి మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో గడిచిన రెండేళ్లుగా తోతాపురి మామిడికాయలకు రూ.4 మద్దతు ధర ఇస్తున్నారని, ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. చిల్లర వేషాలు వేస్తూ రైతులను రెచ్చగొట్టే పనులు మానుకోవాలన్నారు. రైతులకు, ప్రజలకు మేలు చేస్త
Next Story




