Kanipakam: కాణిపాకం వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ!

Kanipakam: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించారు.

VASU, PUTTALAPATTU
Published on: 1 Oct 2026 7:39 AM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ!

Kanipakam: శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా హైదరాబాద్ చెందిన అఖిల భారత చేనేత కళ వైభవం వారి ఆధ్వర్యంలో ఇటీవల కాణిపాకం దేవస్థానం వసతి సముదాయం వద్ద నియమ నిష్ఠలతో చేనేత పట్టు వస్త్రాలు తయారు చేయడం జరిగింది. తయారుచేసిన పట్టు వస్త్రాలను ఈరోజు శ్రీ స్వామి వారికి అందజేశారు .

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు , మరియు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీపతి సతీష్, చేనేత కళా వైభవం వారు జయరాజుగారు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU