Boyakonda: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
Boyakonda: ప్రముఖ క్షేత్రం బోయకొండ గంగమ్మ అమ్మవారిని పలువురు హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులు దర్శించుకున్నారు. వీరికి ఈఓ ఏకాంబరం ప్రసాదాలు అందజేశారు.
Boyakonda: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
బోయకొండ: ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునకు నలుగురు న్యాయమూర్తులు వచ్చి దర్శించుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు మహేశ్వర రావ్ శేఖర్ చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జయసూర్య జిల్లా జడ్జి అరుణ సారిక అమ్మవారి దర్శనార్ధము విచ్చేసినారు.
ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏకాంబరం అమ్మవారి దర్శనము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.
Next Story




