Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టులు!

Punganur: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు.. వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్.

MAHESH, PUNGANOOR
Published on: 17 Sept 2026 3:27 PM IST
Punganur
X

Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టులు!

Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. జయప్రకాష్ తెలిపారు.

​ ఎం.ఏ. (హిందీ) లో 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు ఈ నెల 18న ఉదయం 10:00 గంటలకు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, చౌడేపల్లి నందు సంప్రదించాలన్నారు

​ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో నిర్ణీత సమయానికి కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR