Madanapalle: చరిత్ర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మునీంద్ర

Madanapalle: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పురావస్తు విద్యార్థి మునీంద్ర కీలక వ్యాఖ్యలు.

Srinivasulu, Madanapalle
Published on: 18 May 2026 10:26 AM IST
Madanapalle
X

Madanapalle: చరిత్ర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మునీంద్ర

Madanapalle: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పురావస్తు విద్యార్థి మునీంద్ర మాట్లాడుతూ, చరిత్రను తెలుసుకుని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేసి స్థానిక చరిత్ర, కళాఖండాలు, శాసనాలను భద్రపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. మ్యూజియంల అభివృద్ధితో పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story