Kanipakam: కాణిపాకం మణికంఠేశ్వర ఆలయంలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు!
Kanipakam: కాణిపాకం మణికంఠేశ్వర ఆలయంలో దసరా నవరాత్రుల 6వ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు.
Kanipakam: కాణిపాకం మణికంఠేశ్వర ఆలయంలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు!
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 6వ రోజు సాయంత్రం అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు.
అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, మరియు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.




