Kanipakam: నేటితో ముగియనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం తెప్పోత్సవం

Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం స్వామివారి తెప్పోత్సవంతో అత్యంత వైభవంగా ముగియనున్నాయి.

VASU, PUTTALAPATTU
Published on: 3 Oct 2026 8:12 PM IST
Kanipakam
X

Kanipakam: నేటితో ముగియనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం తెప్పోత్సవం

Kanipakam: ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం తో ముగియనున్న కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు. సిద్ది బుద్ధి సమేత వినాయక స్వామి కోనేరులో విహరించు తెప్పలను పరిశీలించిన ఆలయ అధికారులు,పోలీసు ఉన్నతాధికారులు.

రేపటి తెప్పోత్సవాలకు భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాణిపాక వరసిద్ధి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా 21 రోజులు పాటు ఆలయ అధికారులు, ఉభయ దారులు నిర్వహించారు నిర్వహించారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU