Kanipakam: వినాయక స్వామికి వెండి పుష్పమాల, విరాళం అందజేత
Kanipakam: కాణిపాకం వినాయక స్వామికి రూ.2.50 లక్షల విలువైన వెండి పుష్పమాల, అన్నదానానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేసిన దంపతులు.
Kanipakam: వినాయక స్వామికి వెండి పుష్పమాల, విరాళం అందజేత
కాణిపాకం: గుంటూరు జిల్లా కారంచేడు బాపట్ల చెందిన మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులు కాణిపాకం సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామికి రెండు లక్షల 50 వేల రూపాయలు విలువగల వెండి పుష్పమాల విరాళంగా బహుకరించారు.
అలాగే నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళంగా అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ వాసు టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.




