Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ
Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు. ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ మణి నాయుడు, ఈఓ పెంచల కిషోర్.
Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ
కాణిపాకం: శ్రీ స్వామివారిని దర్శించుకున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు. స్వామివారిని దర్శించుకున్న ఎంపీ దగ్గు మల్ల ప్రసాద్ రావుకిస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, మరియు ఈ.వో పెంచల కిషోర్,
ఈ కార్యక్రమంలో ట్రస్ట్బోర్డ్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు, ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.




