Kanipakam: వైభవంగా సంకటహర గణపతి వ్రతాలు
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సంకటహర చతుర్థి వేడుకలను పురస్కరించుకుని భక్తుల సమక్షంలో సంకటహర గణపతి వ్రతాలను వైభవంగా నిర్వహించారు.
Kanipakam: వైభవంగా సంకటహర గణపతి వ్రతాలు
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వైభవంగా శ్రీ స్వామివారి సంకటహర గణపతి వ్రతం ఉదయం మరియు సాయంత్రం 4 బ్యాచుల్లో ఈ వ్రతంని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, అర్చకులు, వేదపండితులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




