Kanipakam: కాణిపాకంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, కల్యాణోత్సవం మరియు చిలుక వాహనంపై గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 27 Aug 2026 7:59 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

కాణిపాకం: శ్రీ స్వామివారి ఆలయము నందు ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకము, కల్యాణోత్సవం, మరియు శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి చిలుక వాహనంపై వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం చెందిన రేపాకుల కుటుంబ సభ్యులు, మోహన్ శెట్టి వారి సోదరులు నిర్వహిస్తారు, ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story