Kanipakam: వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్!
Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
Kanipakam: వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్!
కాణిపాకం: శ్రీ స్వామివారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
వేద మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఈకార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.




