Kanipakam: ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా శివశంకరి ఏకగ్రీవ ఎన్నిక!

Kanipakam: కాణిపాకం ఆలయ ఉభయదారుల మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఈశ్వర్ బాబు సతీమణి కె. శివశంకరి కాణిపాకం ఉభయదారుల అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

VASU, PUTTALAPATTU
Published on: 18 July 2026 5:51 PM IST
Kanipakam
X

Kanipakam: ఆలయ ఉభయదారుల అధ్యక్షురాలిగా శివశంకరి ఏకగ్రీవ ఎన్నిక!

Kanipakam: కాణిపాకం ఆలయ ఉభయ దారుల మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఈశ్వర్ బాబు సతీమణి కె. శివ శంకర ని, 14 గ్రామాల ఉదయదారులు అందరూ కాణిపాకం శివాలయ ఆవరణంలో ఉభయదారుల అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మని నాయుడు, మాజీ చైర్మన్ జగన్నాథరెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మోహన్ నాయుడు, మధుసూదన్ రావు, స్థానిక నాయకులతోపాటు, 14 గ్రామాల ఉభయ దారులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story