Karvetinagaram: ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర గాయాలు!

Karvetinagaram: కార్వేటినగరం బస్టాండ్ వద్ద లగేజ్ ఆటో, బైక్ ఢీ. తహసీల్దార్ కార్యాలయ సబార్డినేటర్ బాలకృష్ణ, సర్వేయర్ నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలు. రుయాకు తరలింపు.

VIJAY, G.D.NELLORE
Published on: 19 July 2026 12:25 PM IST
Karvetinagaram
X

Karvetinagaram: ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర గాయాలు!

Karvetinagaram: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని బస్టాండ్ వద్ద లగేజ్ ఆటో ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో సబార్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న టి బాలకృష్ణ మరియు విలేజ్ సర్వేర్ S నవీన్ కుమార్ తిరుపతి నివాసి తీవ్రంగా గాయపడ్డారు.

కార్వేటినగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా హాస్పిటల్ కు 108 ద్వారా తరలించారు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE

Next Story