Madanapalle: టీడీపి కార్యాలయంలో ఘనంగా నజీబ్ జన్మదిన వేడుకలు
Madanapalle: తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో రెడ్డీస్ కాలనీలోని టీడీపి కార్యాలయంలో నజీబ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Madanapalle: టీడీపి కార్యాలయంలో ఘనంగా నజీబ్ జన్మదిన వేడుకలు
Madanapalle: సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో రెడ్డీస్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నజీబ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నజీబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నజీబ్ ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.
భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. నజీబ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్టా లక్ష్మి నారాయణ, చంద్రబాబు బాబు నాయుడు, ప్రకాష్,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నజీబ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




