Punganur: టిడిపి ఇన్‌చార్జ్ మధుసూదన్‌కు కట్టా దొరస్వామి శుభాకాంక్షలు!
Punganur: పుంగనూరు నియోజకవర్గ టిడిపి నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన మధుసూదన్ నాయుడిని దుశ్శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకుడు కట్టా దొరస్వామి.
Punganur: టిడిపి ఇన్‌చార్జ్ మధుసూదన్‌కు కట్టా దొరస్వామి శుభాకాంక్షలు!
Punganur: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన మధుసూదన్ నాయుడును రాష్ట్ర యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడును శాలువాతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టీడీపీ బలోపేతానికి నూతన ఇన్‌చార్జ్‌గా మధుసూదన్ నాయుడు సమర్థవంతంగా పనిచేయాలని, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని కట్టా దొరస్వామి నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




