Chittoor: సొంత పార్టీపైనే టీడీపీ మహిళల తిరుగుబాటు!
Chittoor: చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో కుప్పం నియోజకవర్గం శాంతిపురం గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తలు దివ్యభారతి, రూప కన్నీరు మున్నీరయ్యారు.
Chittoor: సొంత పార్టీపైనే టీడీపీ మహిళల తిరుగుబాటు!
చిత్తూర్: సొంత పార్టీ నాయకుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు అండతో తమ భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు దివ్యభారతి,రూప.
Next Story




