Rayachoty: రాయచోటిలో గాలివాన బీభత్సం.. టెంకాయచెట్టుపై పడ్డ పిడుగు!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని రామాపురం మండలం చిట్లూరులో గాలివాన బీభత్సం సృష్టించింది.
Rayachoty: రాయచోటిలో గాలివాన బీభత్సం.. టెంకాయచెట్టుపై పడ్డ పిడుగు!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రామాపురం మండలం చిట్లూరులో టెంకాయచెట్టు పై పిడుగు పడి టెంకాయచెట్టు పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన మంటలు ఎగసి పాడినప్పటికీ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story




