Madanapalle: మదనపల్లె ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ నగేష్!
Madanapalle: మదనపల్లె ప్రజలకు, వ్యాపార వర్గాలకు, ఆర్యవైశ్య సోదరులకు కుటుంబ సమేతంగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన లక్కీ టైల్స్ మాల్ యజమాని నగేష్.
Madanapalle: మదనపల్లె ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ నగేష్!
Madanapalle: లక్కీ టైల్స్ మాల్ యజమాని, ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ నగేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మదనపల్లె పురపాలక ప్రజలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు. మదనపల్లె ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ పట్టణ ప్రజలకు, వ్యాపార వర్గాలకు, ఆర్యవైశ్య సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.




