Madanapalle: రాయచోటిలో తగ్గించి.. మదనపల్లెలో పెంచిన ప్రభుత్వ హెచ్‌ఆర్‌ఏ!
Madanapalle: అన్నమయ్య జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్. మదనపల్లెలో HRA 16% కి పెంపు, రాయచోటిలో తగ్గింపు. జీవో జారీ చేసిన రోనాల్డ్ రాస్.
Madanapalle: రాయచోటిలో తగ్గించి.. మదనపల్లెలో పెంచిన ప్రభుత్వ హెచ్‌ఆర్‌ఏ!
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నివాసం ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా ఉద్యోగుల ఇంటి అద్దెను 12 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాయచోటిలో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దెను తగ్గించారు. జిల్లా కేంద్రం మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story




