Madanapalle: మదనపల్లె ఆద్య హాస్పిటల్‌లో ఉద్యోగ అవకాశాలు

Madanapalle: మదనపల్లె ప్రశాంత్ నగర్‌లోని ఆద్య హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్, టైపిస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అక్టోబర్ 17న ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

Srinivasulu, Madanapalle
Published on: 13 Oct 2026 8:19 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె ఆద్య హాస్పిటల్‌లో ఉద్యోగ అవకాశాలు

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లో ఉన్న ఆద్య హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్, టైపిస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ నెల 17వ తేదీ శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డాక్టర్ సనత్ రెడ్డి తెలిపారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పరిశ్రమలో ఉత్తమ స్థాయిలో జీతభత్యాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. చిరునామా: ఆద్య హాస్పిటల్, 1వ క్రాస్, ప్రశాంత్ నగర్, మదనపల్లె. సంప్రదించండి: 9573198627, 9912345770.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle