Madanapalle: మదనపల్లె కోళ్లబైలులో మోహన్ రెడ్డి, అనురాధ గెలుపు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. మోహన్ రెడ్డి, కమ్మల అనురాధ విజయం సాధించారు.

Srinivasulu, Madanapalle
Published on: 7 Nov 2026 5:42 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె కోళ్లబైలులో మోహన్ రెడ్డి, అనురాధ గెలుపు!

మదనపల్లె: మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. 1వ ఎంపీటీసీ స్థానంలో మోహన్ రెడ్డి, 2వ ఎంపీటీసీ స్థానమైన వైఎస్సార్ కాలనీ నుంచి కమ్మల అనురాధ టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందారు.

ఈ విజయాల్లో టీడీపీ ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు కీలకంగా వ్యవహరించి అభ్యర్థుల గెలుపునకు సహకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. విజయం సాధించిన అభ్యర్థులకు టీడీపీ శ్రేణులు అభినందనలు తెలియజేశాయి.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle