Madanapalle: మదనపల్లె ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండల పరిషత్ అధ్యక్షుడిగా పొన్నేటిపాలెం ఎంపీటీసీ సభ్యుడు బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికై, ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Madanapalle: మదనపల్లె ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!
అన్నమయ్య జిల్లా, మదనపల్లె: మదనపల్లె మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) పొన్నేటిపాలెం ఎంపీటీసీ సభ్యుడు బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం గురునాథ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీపీ బాధ్యతలు అప్పగించిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.




