Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు!

Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు వేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వీరు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 17 Oct 2026 1:23 PM IST
Madanapalle
X

Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న వారు టీడీపీలో చేరి, ఆ పార్టీ తరఫున 30వ వార్డు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధిష్ఠానం తమకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle