Madanapalle: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం మదనపల్లె యువకుడు కంచర్ల మధు మృతి

Madanapalle: కర్ణాటకలోని చింతామణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కంచర్ల మధు మృతి చెందారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 Aug 2026 8:53 AM IST
Madanapalle
X

Madanapalle: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం మదనపల్లె యువకుడు కంచర్ల మధు మృతి

Madanapalle: కర్ణాటకలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన యువకుడు కంచర్ల మధు మృతి చెందాడు. మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడైన మధు మృతి చెందినట్లు చింతామణి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story