Madanapalle: మదనపల్లెలో ఘనంగా లక్ష్మీధర్ రెడ్డి-నవత వివాహం

Madanapalle: మదనపల్లె శ్రీదేవి గార్డెన్స్‌లో జరిగిన లక్ష్మీధర్ రెడ్డి–నవత వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన వైసీపీ నాయకులు జయదేవ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి.

Srinivasulu, Madanapalle
Published on: 18 Aug 2026 11:56 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ఘనంగా లక్ష్మీధర్ రెడ్డి-నవత వివాహం

మదనపల్లె: శ్రీదేవి గార్డెన్స్‌లో లక్ష్మీధర్ రెడ్డి–నవత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ యువ నాయకులు జయదేవ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story