Punganur: ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పుంగనూరులో టీడీపీ ప్రదర్శన!

Punganur: పుంగనూరులో టీడీపీ పసుపు పండుగ.. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో భారీ ర్యాలీ.

MAHESH, PUNGANOOR
Published on: 10 Sept 2026 2:53 PM IST
Punganur
X

Punganur: ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పుంగనూరులో టీడీపీ ప్రదర్శన!

Punganur: పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ర్యాలీలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష తమ్మలపల్లి ఇంచార్జ్ శంకర్ యాదవ్ రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం.

వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జై తెలుగుదేశం నినాదంతో దద్దరిల్లిన పుంగనూరు పట్టణం. పుంగనూరు టిడిపి పార్టీ కార్యాలయం నుంచి గూగుల్ సర్కిల్ వరకు కొనసాగుతున్న ర్యాలీ.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story