Chittoor: మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్!

Chittoor: చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అభయం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 9:47 AM IST
Chittoor
X

Chittoor: మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్!

Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కోసం వసంత కుమార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువబోమని లోకేష్ అన్నారు. వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story