Rayachoti: నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: రాయచోటి పట్టణం మదనపల్లె రోడ్డులో నాగార్జున రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Nov 2026 5:31 PM IST
Rayachoti
X

Rayachoti: నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

రాయచోటి: రాయచోటి పట్టణం లోని మదనపల్లె రోడ్డులో నాగార్జున రెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెడుతున్న నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ ఇల్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిత్యం కళకళలాడాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI