Palamaner: పలమనేరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Palamaner: పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అమర్.

SUBRAMANYAM, PALAMANERU
Updated on: 15 Aug 2026 4:09 PM IST
Palamaner
X

Palamaner: పలమనేరులో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Palamaner: ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.పలమనేరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే.

త్యాగమూర్తుల ఆశయ సాధనకు కృషి చేద్దాం, ఎమ్మెల్యే అమర్చిన్నారులకు ప్రతిభ పురస్కారాలు. మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలు పంపిణి.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU