Chittoor: పలమనేరు: ఘనంగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి వర్ధంతి!
Chittoor: పలమనేరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ ఎన్.రామకృష్ణారెడ్డి 17వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
Chittoor: పలమనేరు: ఘనంగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి వర్ధంతి!
Chittoor: చిత్తూరు మాజీ ఎంపీ కీ.శే. ఎన్. రామకృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన తనయులు పలమనేర్ శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం కెలవాతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




