Puthalapattu: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, తుడా చైర్మన్!
Puthalapattu: పూతలపట్టులో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, తుడా చైర్మన్ హేమలత పరిశీలించారు. భోజనం బాగుందంటూ లబ్ధిదారుల హర్షం.
Puthalapattu: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, తుడా చైర్మన్!
పూతలపట్టు: పూతలపట్టు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళి మోహన్.చిత్తూరు చూడ చైర్మన్ కటారి హేమలత పరిశీలించారు.
ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ప్రజల నుండి ఎన్టీఆర్ క్యాంటీన్ ఎలా ఉన్నదని ఎమ్మెల్యేఅడిగితెలుసుకున్నారు.భోజనం చాలా బాగుందని ఐదు రూపాయలకు పెట్టడం ఏ రాష్ట్రంలో ఇలాంటి భోజనం పథకం లేదని వారు ఎమ్మెల్యేకి తెలిపారు.
ఎమ్మెల్యే తో పాటు పూతలపట్టు టిడిపి కన్వీనర్ దొరబాబు చౌదరి. చంద్రమౌళి. గుంటూరు మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Next Story




