Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు!

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గురజాల ఎమ్మెల్యే వేర్వేరుగా దర్శించుకున్నారు.

VASU, PUTTALAPATTU
Updated on: 7 Oct 2026 6:58 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు!

Kanipakam: శ్రీ స్వామివారిని దర్శించుకున్న తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ మరియు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ శాసనసభ్యుల ఎరపతినేని శ్రీనివాసరావు. వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన బోర్డు సభ్యులు శివప్రసాద్, మరియు సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU