Madanapalle: మదనపల్లె వైసీపీ నాయకులతో సమావేశమైన ఎంపీ మిథున్ రెడ్డి!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రోడ్డులోని తన కార్యాలయంలో స్థానిక వైయస్సార్‌సీపీ నాయకులతో భేటీ అయ్యారు.

Srinivasulu, Madanapalle
Published on: 5 Oct 2026 12:58 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె వైసీపీ నాయకులతో సమావేశమైన ఎంపీ మిథున్ రెడ్డి!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి పుంగనూరు రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మదనపల్లె వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఎంపీ మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు కిషోర్ కుమార్ రెడ్డి, మహేంద్ర, కౌశిక్ రాజు రెడ్డి, పూర్ణ, దీపు, కళ్యాణ్, ప్రసాద్, అంబులెన్స్ మహి, సిద్ధగణేష్ తదితరులు పాల్గొని ఎంపీతో సమావేశమయ్యారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle