Chittoor: నేటి నుండి కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన

Chittoor: నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన. రామకుప్పం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి సతిమణి భువనేశ్వరి.

KUMAR, KUPPAM
Published on: 27 July 2026 10:33 AM IST
Chittoor
X

Chittoor: నేటి నుండి కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన

చిత్తూరు జిల్లా: కుప్పం న్యూస్...

నేటి నుండి కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.

యాంకర్ వాయిస్....

నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన...

నేడు రామకుప్పం మండలంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి..

నేడు ఉ. 9:00 – నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరణ.

ఉ. 9:30 – నివాసం నుండి కేంచనబల్ల యూనిట్ ఇంచార్జ్ చంద్రారెడ్డి నివాసం సందర్శన

ఉ.10:00 - ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ(నారాయణపురం తాండ)

ఉ. 10:30 – నానియాల ఎకో టూరిజం సెంటర్‌కు ప్రయాణం.

ఉ. 11:00 – నానియాల ఎకో టూరిజం సెంటర్ సందర్శన, మహిళలతో సమావేశం.

మ. 1:30 – భోజన విరామం.

మ. 2:00 – కావలిమడుగు ఎస్‌టి కాలనీకి ప్రయాణం.

మ. 2:30 – కావలిమడుగు ఎస్‌టి కాలనీలో ఇంటి సందర్శన.

మ. 2:45 – పీఎంకే తండాకు ప్రయాణం.

మ. 3:00 – పీఎంకే తండాలో మహిళలతో సమావేశం.

సా. 4:00 – పండ్యాలమడుగుకు ప్రయాణం.

సా. 4:10 – పండ్యాలమడుగులో మహిళలతో సమావేశం.

సా. 5:10 – రామకుప్పం జెడ్‌పీ హైస్కూల్‌కు ప్రయాణం.

సా. 5:30 – జెడ్‌పీ హైస్కూల్ డైనింగ్ హాల్ ప్రారంభోత్సవం (సీఎస్ఆర్ నిధులు).

సా. 6:00 – నివాసానికి తిరుగు ప్రయాణం.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story