Chittoor: పలమనేరులో రాయితీ ధరకు బియ్యం విక్రయం చైర్మన్ ఆర్వీఎస్ బాలాజీ!
Chittoor: పేద ప్రజలపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Chittoor: పలమనేరులో రాయితీ ధరకు బియ్యం విక్రయం చైర్మన్ ఆర్వీఎస్ బాలాజీ!
Chittoor: పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఆసరా కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది నిత్యవసర వస్తువులు, మరి ముఖ్యంగా బియ్యం ధరలు పెరిగిపోయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం బియ్యం ధరలపై స్టీమ్ బియ్యం 1kg 62 రూపాయలు ఉన్న ధరను 52 రూపాయలకు రా బియ్యం 1kg 58 రూపాయలు ఉన్న ధరను 50 చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు భారం తగ్గించాలి అని కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు లో ఉన్నది.
బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మెన్ RVS బాలాజీ తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిత్యవసర వస్తువులు, బియ్యం ధరలను పేద ప్రజలకు భారం కాకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.




