Peddathippasamudram: వైకాపా ఎంపీటీసీ నామినేషన్ పత్రాల చించివేత!

Peddathippasamudram: పెద్దతిప్పసముద్రంలో ఉద్రిక్తత: తుమ్మరకుంట వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి రూప నామినేషన్ పత్రాలను టీడీపీ శ్రేణులు చించివేసినట్లు ఆరోపణలు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 21 Oct 2026 4:31 PM IST
Peddathippasamudram
X

Peddathippasamudram: వైకాపా ఎంపీటీసీ నామినేషన్ పత్రాల చించివేత!

Peddathippasamudram: పెద్దతిప్ప సముద్రం లో ఉద్రిక్త వాతావరణం. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వై.సి.పి అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను చించివేసిన టిడిపి శ్రేణులు. తుమ్మరకుంటకు చెందిన ఎం.పీ.టీ.సీ అభ్యర్థి రూప నామినేషన్లను చించివేసిన టిడిపి కార్యకర్తలు. వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడ్డ టిడిపి కార్యకర్తలు స్వల్ప ఉద్రిక్తత. అప్రమతమై టిడిపి,వైసిపి కార్యకర్తలను చదరగొట్టిన పోలీసులు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE