Pileru: పీలేరు: చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో YSRCP రిలే దీక్షలు!
Pileru: అన్నమయ్య జిల్లా పీలేరు నాలుగు రోడ్ల కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో YSRCP రిలే దీక్ష జరిగింది. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరారు.
Pileru: పీలేరు: చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో YSRCP రిలే దీక్షలు!
Pileru: అన్నమయ్య జిల్లా
పీలేరు నియోజకవర్గం.
ఈరోజు పీలేరులో నాలుగు రోడ్ల కూడలి వద్ద మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ సిబిఐ ఎంక్వయిరీ వేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రిలే నిరసన దీక్ష.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ భారీగా చెప్పుకుంటున్నాం ప్రభుత్వం అందులో అక్రమాలు స్పోర్ట్స్ కోటాలో చాలా ఎక్కువగా జరిగాయని మెరిట్లో లేని అభ్యర్థులను డీఎస్సీలో సెలెక్ట్ చేశారని దానిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చెబుతూ నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఇవ్వలేదని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినా కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.




