Chittoor: చిత్తూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - ఐదుగురు అరెస్ట్!

Chittoor: చిత్తూరు తేనబండలో అక్రమ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Chandra Sekhar, Chittoor
Published on: 4 Sept 2026 3:43 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - ఐదుగురు అరెస్ట్!

Chittoor: చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేనబండ ప్రాంతంలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ చిన్న పెద్దయ్య గారు మరియు సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story