Punganur: పుంగనూరులో వినూత్నంగా దేశభక్తి చాటుకున్న బీజేపీ నేత
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరులో బావి నీటిలో ఈదుతూ త్రివర్ణ పతాకాలతో వినూత్నంగా దేశభక్తి చాటుకున్న రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు పి. అయూబ్ ఖాన్.
Punganur: పుంగనూరులో వినూత్నంగా దేశభక్తి చాటుకున్న బీజేపీ నేత
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కొండసముద్రం ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు పి. అయూబ్ ఖాన్ దేశభక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు.
స్థానిక బావిలోని నీటిలో ఈదుతూ రెండు చేతులతో తిరంగా జెండాలను పట్టుకుని ఆయన జాతీయ జెండాపై తన గౌరవాన్ని, దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు.
బావి మధ్యలో త్రివర్ణ పతాకాలతో ఆయన కనిపించిన ఈ దృశ్యం స్థానికంగా మరియు మీడియాలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
Next Story




